మెడ్ ప్లస్ తమ మెడ్ ప్లస్ బ్రాండ్ మెడీసిన్స్ పై 50% to 80% డిస్కౌంట్ ఎలా ఇస్తున్నారు ?

మెడ్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 2023 లో తమ ఓన్ బ్రాండ్ మెడిసిన్స్ ను లాంచ్ చేశారు అప్పటికే వాళ్ళకి దేశవ్యాప్తంగా  3800+ స్టోర్స్ వున్నాయి ! అసలు మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అంటే ఏమిటి? ఒక డాక్టర్ తమ పేషన్స్ కు మెడిసిన్స్ రాస్తారు రాసిన మెడిసిన్స్ కొన్ని హాస్పిటల్స్ MRP ధరలకు అమ్ముతారు అందుకు చాలా వరకు పేషన్స్ మెడిసిన్స్ పై ఖర్చును తగ్గించేందుకు బయట రిటైల్స్ ఫార్మసీ లకు మొగ్గుచూపుతారు ! … Continue reading మెడ్ ప్లస్ తమ మెడ్ ప్లస్ బ్రాండ్ మెడీసిన్స్ పై 50% to 80% డిస్కౌంట్ ఎలా ఇస్తున్నారు ?