మెడ్ ప్లస్ తమ మెడ్ ప్లస్ బ్రాండ్ మెడీసిన్స్ పై 50% to 80% డిస్కౌంట్ ఎలా ఇస్తున్నారు ?

మెడ్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 2023 లో తమ ఓన్ బ్రాండ్ మెడిసిన్స్ ను లాంచ్ చేశారు అప్పటికే వాళ్ళకి దేశవ్యాప్తంగా  3800+ స్టోర్స్ వున్నాయి !

అసలు మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అంటే ఏమిటి?

ఒక డాక్టర్ తమ పేషన్స్ కు మెడిసిన్స్ రాస్తారు రాసిన మెడిసిన్స్ కొన్ని హాస్పిటల్స్ MRP ధరలకు అమ్ముతారు అందుకు చాలా వరకు పేషన్స్ మెడిసిన్స్ పై ఖర్చును తగ్గించేందుకు బయట రిటైల్స్ ఫార్మసీ లకు మొగ్గుచూపుతారు !

అయితే రిటైల్ ఫర్మసీలలో 10% to 20% డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది, కానీ మెడ్ ప్లస్ తమ బ్రాండ్ మెడిసిన్స్ పై భారీ మొత్తం లో డిస్కౌంట్ ఇస్తుంది ఇది ఎలా సాధ్యం !

ఊదాహరణకు పారాసెటమాల్ అనే డ్రగ్ ను మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో స్టెర్లింగ్-విన్‌థోర్ప్ కంపెనీ 1953 లో విక్రయించింది. 1956 లో, పెనాడోల్ అనే వాణిజ్య పేరుతో 500 మి.గ్రా పారాసెటమాల్ అమ్మడం ప్రారంభమైంది

2008 ఇండియా లో తాజ్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ మొదటి సారి పారాసెటమాల్ తరయారు చేశారు అయితే ఈ డ్రగ్ పేరు తో ఇండియా లో చాలా బ్రాండ్స్ వున్నాయి అవి paracip 500 (cipla) , Calpol 500 (GSK) , Dolo 500 (Micro labs)
ఇలానే ప్రతి టాబ్లెట్స్ లో వుండే మెడిసిన్ ఒక్కటే కానీ బ్రాండ్ నేమ్ వేరు,
ఆయా కంపెనీలు తమ మెడిసిన్స్ వాళ్ళ బ్రాండ్ పేరు పెడతారు ,
కానీ ప్రజలు అందరికీ డోలో అంటే పారాసెటమాల్ అనేలా ఆ బ్రాండ్ అభివృద్ధి చేసింది,
ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఫార్మా కంపెనీలు మార్కెటింగ్ కు ఎక్కువ ఖర్చు చేస్తారు !
ఆ ఖర్చును ఆ టాబ్లెట్స్ ధరలతో కలిపి అమ్ముతారు,

అంటే ఒక టాబ్లెట్స్ ధర లో తయారీ ఖర్చులు టాక్సులే కాకుండా ఆడ్స్ మరికి మార్కెటింగ్ ఖర్చు తో కలిపి mrp ని నిర్ణయిస్తారు,
మార్కెటింగ్ లో ఎక్కువ ఖర్చు మెడికల్ రెప్రజెంటేటివ్ లకు డాక్టర్స్ కి ఖర్చు పెట్టాలి

ఒక డాక్టర్ ఒక బ్రాండ్ పేరు రాయడానికి ఆయా బ్రాండ్ కంపెనీ లో డాక్టర్స్ కు డబ్బులు ఇస్తారు ఎలా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వల్ల కంపెనీ బ్రాండ్ కనే డాక్టర్స్ prescription లో రాస్తారు, అయితే కొంత మంది ప్రజలు డాక్టర్ రాసినవి మాత్రమే మెడిసిన్ అనుకుని ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి కొంటారు కానీ రిటైల్ ఫార్మసీ లో ఒక బ్రాండ్ కి చాలా వరకు ఆల్టర్నేటివ్ బ్రాండ్స్ వుంటాయి వేరు వేరే ధర లతో

కానీ 3800+ లకు పైగా స్టోర్స్ వుండే మెడ్ ప్లస్ ఫార్మసీ కొత్తగా తమ బ్రాండ్ మెడిసిన్స్ ను లాంచ్ చేశారు అయితే మెడ్ ప్లస్ మాన్యుఫాక్చరింగ్ చేసేది చిన్న కంపెనీ లలో కాదు పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలు ఎక్కడ అయితే మానుఫాక్చరెయింగ్ చేస్తిస్తారో అక్కడే మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు ! ఉదాహరణ కు Shecal XT (Torrent Pharma) Price 429 rupees , Calpiva Xtra (MedPlus) Price 188 rupees ఈ రెండు కంపెనీ లు ఓకే తరరీ సంస్థ లో తయారు చేయిస్తారు ! మాన్యుఫాక్చరంగ్ సంస్థ పేరు అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫర్మసిటికల్స్, కానీ Torrent Pharma Shecal అనే బ్రాండ్ నీ ఆడ్స్ లోనూ మరియు మార్కెటింగ్ ఖర్చు కలిపి ధర నిర్ణయిస్తారు !


కానీ మెడ్ ప్లస్ బ్రాండ్ కు అలాంటి ఖర్చు లేదు డైరెక్ట్ మనుఫాక్చర్ నుంచి  డబుల్ టెస్టింగ్ చేయించి అమ్ముతారు వీటికి మార్కెటింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు వుండవు అందుకే మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ తక్కువ ధరకే లభిస్తాయి !

మెడ్‌ప్లస్‌ను 2006లో డాక్టర్ మధుకర్ గంగాడి గారు  స్థాపించారు. సంస్థ యొక్క మొదటి స్టోర్ హైదరాబాద్‌లో ప్రారంభించబడింది.మొదట్లో ఔషధి బ్రాండ్ పేరుతో పనిచేస్తున్నారు, ఇది మొదటి 48 స్టోర్లను ప్రారంభించిన తర్వాత మెడ్‌ప్లస్‌గా రీబ్రాండ్ చేయబడింది.
ఇది 2014లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దుకాణాలను పునఃప్రారంభించింది.
2008లో, దాని అనుబంధ సంస్థ మెడ్‌ప్లస్ పాత్‌లాబ్స్ కింద ఐదు నగరాల్లో డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను ప్రారంభించింది.
2015లో, ఇది తన ఇ-ఫార్మసీ విభాగాన్ని ప్రారంభించింది.
డిసెంబర్ 2021లో, మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ని ప్రారంభించింది మరియు భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడింది.

Published by – Bk Prasad , Founder & Managing Editor UnityMedia

Leave a comment

Design a site like this with WordPress.com
Get started