ఎలక్ట్రిక్ బైక్ షోరూం లో అగ్ని ప్రమాదం కాకినాడ

కాకినాడ : 15-03-2023 సాయంత్రం 4:30 నిమిషాలకు కాకినాడ ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గర వున్నటువంటి సరళ ఆటో మోటివ్స్ అనే ఎలక్ట్రిక్ బైక్ షోరూం లో అగ్ని ప్రమాదం జరిగింది. బైక్ కు ఛార్జింగ్ పెడుతుండగా పేలి ఆ మంటలు ఇతర బైక్ లకు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు పది లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగింది ఈ ప్రమాడంలో ఎవరికి ఏమీ కాలేదు . వీడియో చిత్రీకరించినవారు బి కే ప్రసాద్
– published by bk prasad founder & managing editor unitymedia

Leave a comment

Design a site like this with WordPress.com
Get started