Indian Finance Minister Nirmala Sitharaman inaugurated 3rd campus of IIFT in Kakinada

కాకినాడలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) క్యాంపస్ కార్యకలాపాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణి శాఖమంత్రి పియూష్ గోయెల్ ప్రారంభించారు. దేశంలో ఢిల్లీ, కోల్‌కతా తర్వాత మూడో క్యాంపస్ ను కాకినాడలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీదిరి అప్పల రాజు, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, జీవీఎల్ నరసింహారావు, బిజెపి … Continue reading Indian Finance Minister Nirmala Sitharaman inaugurated 3rd campus of IIFT in Kakinada