ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది. తననే పెళ్లాడతానని చెప్పి.. నాలుగేళ్ల పాటు తనతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి… చివరకు మరో వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకుంది. ఆ బాధను తట్టుకోలేక ఆ భగ్న ప్రేమికుడు ప్రాణాలు తీసుకున్నాడు. సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఇటీవల విడుదలైన RX 100 సినిమాలో హీరోయిన్ హీరోని మోసం చేసినట్లుగానే.. ఓ యువతి ప్రేమ పేరిట యువకుడిని కేవలం డబ్బు కోసమే మోసం … Continue reading #Mentoo
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed