ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది. తననే పెళ్లాడతానని చెప్పి.. నాలుగేళ్ల పాటు తనతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి… చివరకు మరో వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకుంది. ఆ బాధను తట్టుకోలేక ఆ భగ్న ప్రేమికుడు ప్రాణాలు తీసుకున్నాడు. సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఇటీవల విడుదలైన RX 100 సినిమాలో హీరోయిన్ హీరోని మోసం చేసినట్లుగానే.. ఓ యువతి ప్రేమ పేరిట యువకుడిని కేవలం డబ్బు కోసమే మోసం చేసింది. అది తట్టుకోలేని యువకుడు నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
సూసైడ్ లేఖ
నా చావుకు కారణం
1)middela akhila reddy &her husband vijay
2)middela hymavathi.
3)middela mukundreddy.
4)middela hanumantha reddy
* నేను అఖిల్ 2015 oct నుండి ప్రేమించుకున్నాం తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకున్నారు సడేన్ గా 2019 feb నుండి నాతో గొడవలు స్టార్ట్ చేసుకున్నారు .అప్పటికే మే 2019 లో మా marriage అంటూ ఖర్చులకు డబ్బులు కావాలంటే 3.5 lakhs personal లోన్ తీసి ఇచ్చాను నా SBI నుంచి అంతకు ముందు కూడా వాళ్ళ డాడీ చనిపోయినప్పడి నుండి నా దగ్గర అవసరాలకు డబ్బులు తీసుకున్నారు .ఇపుడు నాతో గొడవ creat చేసుకొని vijay అనే వాడిని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది .
అబ్బాయి అమ్మాయి నీ మోసం చేస్తే నిర్భయ లాంటి చట్టాలు పై కేసులు పెట్టి ఇరికిస్తారు.మరి ఇలా ప్రేమ పేరుతో మోసం చేసే అమ్మాయిలకు ఎలాంటి శిక్షలు ఉండవా. నా చావు ఒక ఉద్యమం కావాలి .ఈ తల్లి కుతుర్లకు శిక్ష పడాలి మోసం చేయాలి అనే ఆలోచన వచ్చే ప్రతి అమ్మాయికి భయం పుట్టాలి.నేను చనిపోకుండా వాళ్ళని చంపచ్చు కానీ అప్పుడు కూడా ఈ లోకం ఆమె ను పాపం అమ్మాయి అంటుంది.
Justice for true love.
“Why male is a joke in india”
#Mentoo.
నా పరువు పోయింది ,financial గా ఇబ్బంది పెట్టారు ఇపుడు ఎలా కేసులు పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నారు.ఎందుకు అంటే వాళ్ళ అమ్మాయి అఖిల నాతో 13 times…. చేసింది photes నా దగ్గర ఉన్నాయి కాబట్టి ..
అబ్బాయి కి మనసుంటుంది వాళ్ళకి చట్టాలు అవసరం.
“అఖిల రెడ్డి ఎక్కడ ఉన్నా ధోరకబట్టి శిక్ష వెయ్యండి.ఇది నా అకరి కోరిక ఆమె నాతో తిరిగింది అనడానికి సాక్షం నా hard desk లో ఉన్నాయి..
#Mentoo…
అమ్మ-నాన్న ఇపుడు fight చేయండి వాళ్ళకి శిక్ష పడేదాక .
Middela Hanumanth ఎం తప్పు లేదు కానీ అలాంటి వాళ్ళకి support చేయడమే తప్పు నా దృష్టిలో….
“అమ్మ అది మోసం చేసింది నిజమే కానీ నేను true గా love చేసిన అమ్మ sorry “
నాన్న ని ధ్వర్యం ఇపుడు నా ఆత్మశేక్తి ..
” ఓం నమం: శివాయ:”
దేవుడా ఇప్పడి దాకా నాకు న్యాయం చేయలేదు కనీసం నా చావు తరువాత ఐన న్యాయం చేయి వాళ్ళని Life long శిక్ష పడటమే నా చివరి కోరిక………..😔😔😔😔😔
Source : Somineni Groups ( Facebook Page ) Post link below
Published by – Bk Prasad Founder & Managing Editor
