National Highway 216 ( NH216 )జాతీయ రహదారి 216 పొడవు : 391.289 కిమీ (243.136 మైళ్ళు) ప్రాథమిక గమ్యస్థానాలు : కాకినాడ, యానాం, అమలాపురం, రాజోలు, పాలకొల్లు, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల ఈ రహదారి మొత్తం మార్గం పొడవు 391.289 కిలోమీటర్లు (243.136 మైళ్ళు). ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల గుండా వెళుతుంది. జాతీయ రహదారి 216 కత్తిపూడి గ్రామం … Continue reading జాతీయ రహదారి 216 ( NH 216 )
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed