TV9 Journey , Ravi Prakash

2003 లో TV9 రాక ముందు తెలుగు టీవీలలో న్యూస్ అంటే కొన్ని ఛానెల్స్ లో సాయంత్రం మాటులు గంట లేదా రెండు మాత్రమే వచ్చేవి కానీ TV9 వచ్చాక తెలుగులో మొట్టమొదటి సారిగా 24×7 న్యూస్ ఛానెల్ వచ్చింది ( ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ ) అప్పట్లో 24×7 న్యూస్ ఛానెల్ ఒక కొత్త రికార్డ్ అయితే టీవీ9 ఫౌండర్ అండ్ సిఇవో రవి ప్రకాష్ తెలుగు పొలిటీషియన్ స్ తో ఇంటర్వ్యూస్ … Continue reading TV9 Journey , Ravi Prakash